Star Health Logo
వెల్ నెస్

వెల్ నెస్ & టెలి మెడిసిన్

మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించినందుకు గాను రివార్డు పాయింట్లను పొందండి 

వెల్ నెస్

వెల్ నెస్ & టెలి మెడిసిన్

మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించినందుకు గాను రివార్డు పాయింట్లను పొందండి 

;
ప్రాసెస్

స్టార్ వెల్ నెస్ ప్రోగ్రామ్ లో భాగస్వాములు అవ్వండి

మీ వెల్ నెస్ మా ఆశయం

Get Insured

బీమా పొందండి

మీ మొత్తం సంక్షేమానికి చక్కగా ప్లాన్ చేసిన కవరేజ్
Access Digital Care

డిజిటల్ కేర్ ను యాక్సెస్ చేయండి

వైద్య నిపుణుల నుండి వర్చువల్ సంప్రదింపులు పొందండి, ఆరోగ్య క్విజ్‌లను ప్లే చేయండి మరియు మీ ఆరోగ్య స్కోర్‌లను తనిఖీ చేయండి.
Wellness Benefits

వెల్ నెస్ ప్రయోజనాలను ఆనందించండి

ఆరోగ్యకరమైన జీవనశైలికి బహుమతులు పొందండి. మీ ఫిట్‌నెస్‌ను ఆదాగా మార్చుకోండి.
వెల్ నెస్ సేవలు

డిజిటల్ చోదిత వెల్ నెస్ ప్రోగ్రామ్

హెల్త్ & ఫిట్ నెస్ దిశగా మీ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించండి

నేర్చుకోండి

వెల్‌నెస్ గురించి మరింత తెలుసుకోండి

స్లార్ వెల్ నెస్ టిప్ #5

రెగ్యులర్ హెల్త్ చెకప్స్

వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున నివారణపరమైన ఆరోగ్య సంరక్షణ అనేది సర్వసాధారణంగా మారింది. ఒక సాధారణ శరీర పరీక్ష అనేది అధిక ప్రమాదాన్ని కలిగించే రాబోయే వ్యాధిని నిర్ధారించడంలో వైద్యులకు సహాయపడుతుంది. ఇది చికిత్స సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జీవితాన్ని రిస్క్ చేయకుండా చూసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

స్టార్ వెల్ నెస్ టిప్ #1

నీటి ప్రాముఖ్యం

నీటిని తాగడం వల్ల అది దాహాన్ని తీర్చి, హైడ్రేషన్ అందించడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, టాక్సిన్స్ బయటకు పంపుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండడం  కీళ్లను లూబ్రికేట్ చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, రక్త ప్రసరణకు సహాయపడుతుంది మరియు అలసటను నివారిస్తుంది. దాహం వేయడం ద్వారా నీటి కోసం శరీరం తెలిపే అభ్యర్థనను విస్మరించవద్దు. రోజూ కనీసం 2.5 - 3 లీటర్ల నీరు తాగాలని నిర్ధారించుకోండి.

స్లార్ వెల్ నెస్ టిప్ #2

వ్యాయామం

30 ఏళ్ల తర్వాత కండర ద్రవ్యరాశి దశాబ్దానికి 3-8 శాతం క్షీణిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకుంటే కండరాలు క్రమంగా నాణ్యత మరియు బలాన్ని కోల్పోతాయి. వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, వ్యాధులను నివారిస్తుంది. మీ వ్యాయామాన్ని ఎవరితోనైనా కలసి చేయండి లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి సంగీతాన్ని జోడించండి.

స్టార్ వెల్‌నెస్ చిట్కా #3

ABC జ్యూస్ ప్రయోజనాలు

నిర్విషీకరణ విషయానికి వస్తే, ఆపిల్ బీట్‌రూట్ క్యారెట్ (ABC) జ్యూస్‌ను విస్మరించలేము. ఇది గట్ ఆరోగ్యాన్ని శుభ్రపరిచే సహజమైన డిటాక్స్ జ్యూస్. ABC పానీయం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కాబట్టి నల్ల మచ్చలు, మొటిమలు మరియు పిగ్మెంటేషన్‌కు ఇక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ 144 కేలరీల అద్భుత పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి.

స్టార్ వెల్‌నెస్ చిట్కా #4

ఒత్తిడి

లియో టాల్‌స్టాయ్ రాసిన “(ఇఫ్‌యు వాంట్ టు బి హ్యాపీ, బి హ్యాపీ)మీరు సంతోషంగా ఉండాలనుకుంటే, సంతోషంగా ఉండండి” అనే కోట్ ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. మామూలు రొటీన్‌కి కాస్త విరామం ఇచ్చి తమను గురించి తాము పట్టించుకోవడం మంచిది. 55% భారతీయ నిపుణులపై ఒత్తిడి ప్రభావం చూపుతుందని లింక్డ్‌ఇన్ సర్వేలో తేలింది. ఏ పరిస్థితిలోనైనా మీరు చిరునవ్వుతో కూడిన సరళమైన ‘లెట్ గో’ అనే వైఖరి మీకు దీర్ఘకాల ప్రభావాలకు ఎందుకు మార్గం సుగమం చేస్తుంది.

స్లార్ వెల్ నెస్ టిప్ #5

రెగ్యులర్ హెల్త్ చెకప్స్

వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున నివారణపరమైన ఆరోగ్య సంరక్షణ అనేది సర్వసాధారణంగా మారింది. ఒక సాధారణ శరీర పరీక్ష అనేది అధిక ప్రమాదాన్ని కలిగించే రాబోయే వ్యాధిని నిర్ధారించడంలో వైద్యులకు సహాయపడుతుంది. ఇది చికిత్స సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జీవితాన్ని రిస్క్ చేయకుండా చూసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

స్టార్ వెల్ నెస్ టిప్ #1

నీటి ప్రాముఖ్యం

నీటిని తాగడం వల్ల అది దాహాన్ని తీర్చి, హైడ్రేషన్ అందించడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, టాక్సిన్స్ బయటకు పంపుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండడం  కీళ్లను లూబ్రికేట్ చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, రక్త ప్రసరణకు సహాయపడుతుంది మరియు అలసటను నివారిస్తుంది. దాహం వేయడం ద్వారా నీటి కోసం శరీరం తెలిపే అభ్యర్థనను విస్మరించవద్దు. రోజూ కనీసం 2.5 - 3 లీటర్ల నీరు తాగాలని నిర్ధారించుకోండి.

టెలిమెడిసిన్

మా వైద్య నిపుణులతో ఆన్ లైన్ కన్సల్టేషన్

అన్ని ప్రధాన భారతీయ భాషలలో ప్రాథమిక సంరక్షణ, నిర్ణయ మద్దతు మరియు సెకండ్ మెడికల్ ఒపీనియన్ గురించి మా నిపుణులతో సంప్రదించండి. ‘టాక్ టు స్టార్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా చాట్ లేదా వీడియో కాల్ ద్వారా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.

ప్రోగ్రామ్స్

మీ అవసరాల కోసం తీర్చిదిద్దబడిన స్సెషల్ ప్రోగ్రామ్స్

మీ జీవనశైలిని రూపుదిద్దుకోండి. మీ ఆరోగ్యం, వెల్ నెస్ పెంపొందించడానికి మేము దృష్టి కేంద్రీకరించిన,  వ్యక్తిగతీకరించిన ప్రోగ్రామ్‌లను అందిస్తాము.

Lifestyle Coaching
లైఫ్ స్టైల్ కోచింగ్

మీ ఆరోగ్యం మరియు వెల్ నెస్ అభివృద్ధి కోసం అధునాతన కార్యక్రమాలు.

Health Risk Assessment
హెల్త్ రిస్క్ అసెస్ మెంట్

మీ ఆరోగ్య ముప్పుని అంచనా వేయడానికి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందడానికి సాధారణ సర్వేలో పాల్గొనండి.

Stress Management
ఒత్తిడిని తట్టుకోవడం

సుస్థిరదాయకమైన జీవనశైలి మార్పుల కోసం శ్రద్ధాసక్తులతో రూపొందించిన కార్యక్రమాలు మరియు ధ్యాన తరగతులు.

టెస్టిమోనియల్స్

చిన్న మార్పులే పెద్ద తేడాను తీసుకొస్తాయి

బరువు తగ్గడం నుండి డయాబెటిస్ నిర్వహణ వరకు, తమ ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి, అవసరమైన మద్దతుతో వారిని సన్నద్ధం చేయడానికి మేం ప్రజలను ప్రేరేపిస్తాము. వాటిని విందాం.

Metrics
TeleHealth Doctors

19

టెలిహెల్త్ డాక్టర్లు

Wellness Coaches

12

వెల్ నెస్ కోచ్ లు

Active Wellness Customers

145,000+

యాక్టివ్ వెల్ నెస్ కస్టమర్లు

నేను వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఎంచుకున్నాను మరియు మొత్తం ప్రక్రియతో నేను చాలా సంతృప్తి చెందానని చెప్పాలి. నా డైట్ రొటీన్ కోసం నేను వారిని సంప్రదించాను. వారి మార్గదర్శకత్వంలో, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మరియు నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. వారు నాతో నిరంతరం టచ్‌లో ఉన్నారు మరియు నాకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు నాకు సహాయం చేశారు. మొత్తానికి ఇది చాలా మంచి అనుభవం.

ఆదిత్య జైస్వాల్

నేను బరువు నిర్వహణ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నాను. ప్రోగ్రామ్‌తో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అందించిన డైట్ ప్లాన్ అనుసరించడం అంత కష్టం కాదు. నేను నా బరువును నిర్వహించడానికి ఛార్ట్ లో అందించిన చాలా అంశాలను ప్రయత్నించాను. నా బరువు సరిగా ఉంది మరియు కచ్చితంగా నేను దీనినే అనుసరిస్తాను.

బ్రింతా

మీరు అందించిన మద్దతుకు చాలా ధన్యవాదాలు. మీ డైట్ ప్లాన్, కౌన్సెలింగ్ చాలా సహాయకారిగా ఉన్నాయని నేను గుర్తించాను. నేను నా బరువు తగ్గింపు లక్ష్యాన్ని కొంత వరకు సాధించాను.

అభిజీత్ దరిపా

నేను మొగప్పైర్‌కు చెందిన బాలు, వయస్సు 41 సంవత్సరాలు. నేను మరియు నా జీవిత భాగస్వామి కొన్ని నెలల క్రితం వెల్‌నెస్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నాము. 39 సంవత్సరాల వయస్సు గల సవిత అనే నా జీవిత భాగస్వామి 64 కిలోల బరువు కలిగి ఉన్నారు. ఆమె మీ డైటరీ చార్ట్ మరియు సలహాను అనుసరించిన తర్వాత, ఆమె తన బరువును 62 కిలోలకు తగ్గించుకుంది. మరియు ఆమె కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు,  శక్తితో ఉన్నట్లు భావిస్తున్నారు. 

బాలు

రిసోర్సెస్

మీ సంక్షేమం కోసం అంతులేని వనరులు

మంచి ఆరోగ్య విధానాల గురించి మీకు తెలియజేయడానికి మరియు మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడానికి మేము పని చేస్తాము.

0

స్టార్ హెల్త్ యాప్

✓ ఆన్‌లైన్‌లో ఉచిత నిపుణుల సంప్రదింపులు
✓ ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేయండి
✓ వెల్‌నెస్‌కి సులభంగా యాక్సెస్
/nonseo-images/google-play-badge.svg
/nonseo-images/apple-app-store.svg