మేము (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు దాని ప్రతినిధులు/ఏజెంట్‌లు) అందించే తాజా ఉత్పత్తులు మరియు సేవలతో మా విలువైన కస్టమర్‌లను అప్‌డేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఉత్పత్తులు మరియు సేవలు ప్రయోజనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్న వారికి మాత్రమే సమాచారం ఇ-మెయిల్‌లు, SMS మరియు ఫోన్ ద్వారా తెలియజేయబడుతుంది.
గోప్యత చాలా ముఖ్యమైనది మరియు ప్రమోషన్ల కోసం మీలో కొందరు ఫోన్/SMS/ఇ-మెయిల్ ద్వారా తమను సంప్రదించకూడదని భావిస్తున్నట్లుగా మేము అర్థం చేసుకున్నాము. మీరు దిగువ ఇవ్వబడిన DND ఫారమ్‌ని ఉపయోగించవచ్చు మరియు మీరు మా జాబితాల నుండి వైదొలగాలనుకుంటే అందుకు నమోదు చేసుకోవచ్చు.
దయచేసి మీరు పేర్కొన్న నంబర్‌లను మా జాబితాల నుండి తీసివేయడానికి 30 పని దినాల గడువు ఇవ్వండి.