ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

*I consent to be contacted by Star Health Insurance for health insurance product inquiries, overriding my NCPR/DND registration.

IRDAI UIN: SHAHLIP21042V012021

HIGHLIGHTS

Plan Essentials

essentials

ఫ్లోటర్ పాలసీ

ప్రమాదాల కారణంగా తలెత్తే ఆర్థిక నష్టభయాల నుండి మీ కుటుంబాన్ని కవర్ చేయడానికి ఫ్లోటర్ పాలసీ.
essentials

పాలసీ టర్మ్

పాలసీని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలానికి ఎంచుకోవచ్చు.
essentials

ప్రవేశ వయస్సు

16 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఆధారపడిన పిల్లలు 25 సంవత్సరాల వయస్సు వరకు పాలసీని కొనసాగించవచ్చు అదే పెద్దలైతే జీవితాంతం కొనసాగించవచ్చు.
essentials

సమ్ ఇన్‌‌ష్యూర్డ్

ఈ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ కనీసం రూ.1,00,000/- మరియు గరిష్టంగా రూ.50,00,000/- (రూ.50,000/- గుణిజాలలో) ఉంటుంది.
DETAILED LIST

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

ప్రమాదంలో మరణించినప్పుడు ఏకమొత్తం

ప్రమాదం జరిగిన తేదీ నుండి 12 క్యాలెండర్ నెలల్లోపు బీమా చేయబడిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో పాలసీలో పేర్కొన్న విధంగా ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్‌ను అందిస్తుంది.

శాశ్వత పూర్తి వైకల్యం

ప్రమాదం జరిగిన తేదీ నుండి 12 క్యాలెండర్ నెలల్లోపు బీమా చేయబడిన వ్యక్తి శాశ్వత పూర్తి వైకల్యానికి గురైన సందర్భంలో పాలసీలో పేర్కొన్న విధంగా ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్‌ను అందిస్తుంది.

ప్రీమియం రేటు (2 పెద్దలు + 3 పిల్లల వరకు కుటుంబ పరిమాణంతో సంబంధం లేకుండా)

1 సంవత్సరం పాలసీకి ప్రీమియం లక్షకు రూ.75/- (GST మినహా) మరియు 2-సంవత్సరాల పాలసీకి లక్షకు రూ.145/- (GST మినహా)గా ఉంటుంది

జీవిత కాల రిన్యూవల్

ఈ పాలసీ జీవితకాల రెన్యూవల్ ఎంపికను అందిస్తుంది.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి

ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us
మరింత సమాచారం కావాలా?