స్టార్ హెల్త్ గెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ

*I consent to be contacted by Star Health Insurance for health insurance product inquiries, overriding my NCPR/DND registration.

IRDAI UIN: SHAHLIP21262V032021

HIGHLIGHTS

Plan Essentials

essentials

విస్తృత కవరేజీ

ఔట్ పేషెంట్ చికిత్సలు మరియు ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ కోసం అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
essentials

ఫ్లెక్సిబుల్ పాలసీ 

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన ఎంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలను (91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు కవరేజీ వర్తిస్తుంది) కవర్ చేస్తుంది .
essentials

సమ్ ఇన్‌‌ష్యూర్డ్

అందుబాటులో ఉన్న సమ్ ఇన్సూర్డ్ ఎంపికలు రూ. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు మరియు 5 లక్షలు.
essentials

పాలసీ రకం

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు.
essentials

ప్రవేశ వయస్సు

18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఆధారపడిన పిల్లలకు 91వ రోజు నుండి 25 సంవత్సరాల వరకు కవరేజీ వర్తిస్తుంది.
essentials

ఫ్లెక్సిబుల్ ప్రీమియం ఎంపికలు

ఈ పాలసీ కింద సౌకర్యవంతమైన ప్రీమియం ఎంపికలు రూ. 15,000/-, రూ. 20,000/-, రూ. 25,000/- మరియు రూ.30,000/-( వర్తించే జిఎస్‌టి అదనం).
essentials

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D కింద నగదు కాకుండా ఇతర ఏదైనా విధానంలో హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే అన్ని ప్రీమియంలు ఆదాయపు పన్ను నుండి మినహాయించబడ్డాయి.
DETAILED LIST

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

సెక్షన్ I - ఇన్ పేషంట్ హాస్పిటలైజేషన్

ఇన్ పేషంట్ హాస్పిటలైజేషన్

అనారోగ్యం, గాయం లేదా ప్రమాదాల కారణంగా 24 గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఆసుపత్రిలో చేరే ఖర్చులు కవర్ చేయబడతాయి.

ప్రీ హాస్పిటలైజేషన్

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు, ఆసుపత్రిలో చేరిన తేదీకి 30 రోజుల ముందు వరకు అయ్యే వైద్య ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.

పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తేదీ నుండి 60 రోజుల వరకు ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి.

గది అద్దె

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ సందర్భంలో అయ్యే గది, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులు రోజుకు బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌లో 1% వరకు కవర్ చేయబడతాయి.

రోడ్ ఆంబులెన్స్

అంబులెన్స్ ఛార్జీలు హాస్పిటలైజేషన్ సందర్భానికి రూ. 750/- మరియు ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి పాలసీ వ్యవధికి 1500/- చొప్పున కవర్ చేయబడతాయి.

డే కేర్ ప్రక్రియలు

సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి.

ఆధునిక చికిత్స

ఓరల్ కెమోథెరపీ, ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు, రోబోటిక్ సర్జరీలు మొదలైన ఆధునిక చికిత్సలకు అయ్యే ఖర్చులు పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.

కంటిశుక్లం చికిత్స

కంటి శుక్లం చికిత్స కోసం అయ్యే ఖర్చులు పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.

సహ-చెల్లింపులు

ఈ పాలసీలో ప్రవేశించే సమయంలో 61 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తుల కోసం తాజావి మరియు ఆ తర్వాత రెన్యూ చేయబడిన పాలసీలకు, ప్రతి అనుమతించదగిన క్లెయిమ్ మొత్తంలో 20% సహ-చెల్లింపుకు లోబడి ఉంటుంది.

సెక్షన్ II - ఔట్‌పేషంట్ ప్రయోజనం

ఔట్‌పేషంట్ ప్రయోజనం

భారతదేశంలోని ఏదైనా నెట్‌వర్క్డ్ ఆసుపత్రిలో అయ్యే అవసరమైన అవుట్‌పేషెంట్ ఖర్చులు పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా మొత్తం ప్రయోజన పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.

క్యారీ ఫార్వార్డ్ ప్రయోజనాలు

పాలసీ సంవత్సరంలో ఉపయోగించని ప్రయోజనాలను వెంటనే వచ్చే రెన్యూవల్ సంవత్సరానికి కొనసాగించవచ్చు. ఇక ఈ ప్రయోజనాలు అంతకు మించి ముందుకు కొనసాగవు.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

Customer Image
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కొనమని నా స్నేహితుడు చెప్పాడు. నా కొడుకు అనారోగ్యం సమయంలో అది నాకు సహాయం చేసింది. వారి నగదు రహిత చికిత్స సౌకర్యం ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంది. వారి సేవ మరియు మద్దతును నేను నిజంగా అభినందిస్తున్నాను.

టిజి కె ఊమెన్

తిరువనంతపురం

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నేను గత 8 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్నాను. ఆ సమయంలో రెండు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసాను. రెండు క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కంపెనీ నుండి నాకు మంచి మద్దతు లభించింది

వాణిశ్రీ

బెంగళూరు

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నా కుటుంబం 2006 నుండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉంది. గత నెలలో మేము దరఖాస్తు చేసుకున్న మా క్లెయిమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేయబడింది. మేము అలాంటి సర్వీస్ ప్రొవైడర్లలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము.

రామచంద్రన్

చెన్నై

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నాకు అవసరమైనప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు చాలా సహాయం చేసింది. నా యాంజియోప్లాస్టీ సర్జరీ సమయంలో వారి నెట్‌వర్క్ ఆసుపత్రిలో నాకు నగదు రహిత చికిత్స అందించిన స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ కింద నేను కవర్ చేయబడ్డాను.

శైల గణాచారి

ముంబై

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నేను గత 7-8 సంవత్సరాలుగా మెడిక్లెయిమ్ సేవలను ఉపయోగిస్తున్నాను. నేను ఇతర కంపెనీలను ప్రయత్నించాను. కానీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అందించిన సేవతో నేను సంతృప్తి చెందాను, వారి వద్ద స్నేహపూర్వక సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.

సుధీర్ భాయ్జీ

ఇండోర్

ఇన్సురెన్స్ పొందండి
user
టిజి కె ఊమెన్
తిరువనంతపురం

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కొనమని నా స్నేహితుడు చెప్పాడు. నా కొడుకు అనారోగ్యం సమయంలో అది నాకు సహాయం చేసింది. వారి నగదు రహిత చికిత్స సౌకర్యం ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంది. వారి సేవ మరియు మద్దతును నేను నిజంగా అభినందిస్తున్నాను.

user
వాణిశ్రీ
బెంగళూరు

నేను గత 8 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్నాను. ఆ సమయంలో రెండు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసాను. రెండు క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కంపెనీ నుండి నాకు మంచి మద్దతు లభించింది

user
రామచంద్రన్
చెన్నై

నా కుటుంబం 2006 నుండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉంది. గత నెలలో మేము దరఖాస్తు చేసుకున్న మా క్లెయిమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేయబడింది. మేము అలాంటి సర్వీస్ ప్రొవైడర్లలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము.

user
శైల గణాచారి
ముంబై

నాకు అవసరమైనప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు చాలా సహాయం చేసింది. నా యాంజియోప్లాస్టీ సర్జరీ సమయంలో వారి నెట్‌వర్క్ ఆసుపత్రిలో నాకు నగదు రహిత చికిత్స అందించిన స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ కింద నేను కవర్ చేయబడ్డాను.

user
సుధీర్ భాయ్జీ
ఇండోర్

నేను గత 7-8 సంవత్సరాలుగా మెడిక్లెయిమ్ సేవలను ఉపయోగిస్తున్నాను. నేను ఇతర కంపెనీలను ప్రయత్నించాను. కానీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అందించిన సేవతో నేను సంతృప్తి చెందాను, వారి వద్ద స్నేహపూర్వక సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి

ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us
మరింత సమాచారం కావాలా?
Get Insured
మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?