Star Health Logo

యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ

We have the answer to your happy and secure future

IRDAI UIN: SHAHLIP22036V042122

ముఖ్యాంశాలు

ప్లాన్ ఎసెన్షియల్స్

essentials

మిడ్-టర్మ్ చేరిక

కొత్తగా పెళ్లయిన జీవిత భాగస్వామి, నవజాత శిశువు మరియు/లేదా చట్టబద్ధంగా దత్తత తీసుకున్న బిడ్డను అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీలో చేర్చవచ్చు. కొత్త వారిని చేర్చిన తేదీ నుండి వెయిటింగ్ పీరియడ్‌లు వర్తిస్తాయి.
essentials

ప్రవేశ వయస్సు

18 మరియు 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఫ్లోటర్ ప్రాతిపదికన, 91 రోజుల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గరిష్టంగా ముగ్గురు పిల్లలకు కవర్ వర్తిస్తుంది.
essentials

ప్రత్యేక తగ్గింపు

36 ఏళ్లలోపు పాలసీని కొనుగోలు చేసి, 40 ఏళ్ల తర్వాత రెన్యూ చేసుకుంటే ప్రీమియంపై 10% తగ్గింపు వర్తిస్తుంది.
essentials

స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్

పాలసీ పునరుద్ధరణ సమయంలో 2-10% వరకు తగ్గింపులను పొందేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా సంపాదించిన వెల్‌నెస్ పాయింట్లను ఉపయోగించవచ్చు.
essentials

రోడ్డు ట్రాఫిక్ ప్రమాదానికి అదనపు ప్రాథమిక బీమా

బేసిక్ సమ్ ఇన్సూర్డ్ అయిపోయినట్లయితే, రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరినందుకు, ఆ మొత్తం గరిష్టంగా రూ. 10,00,000/- వరకు 25% పెరుగుతుంది.
essentials

వాయిదా ఎంపికలు

పాలసీ ప్రీమియంను త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. దీనిని వార్షిక, ద్వైవార్షిక (2 సంవత్సరాలకు ఒకసారి) మరియు త్రైవార్షిక (3 సంవత్సరాలకు ఒకసారి) ప్రాతిపదికన కూడా చెల్లించవచ్చు. ఈ సదుపాయం కేవలం రూ. 5 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ.
essentials

వైద్య పరీక్ష

ఈ పాలసీని పొందేందుకు ప్రీ-మెడికల్ టెస్ట్ తప్పనిసరి కాదు.
essentials

పాలసీ రకం

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ఆధారంగా పొందవచ్చు.
వివరణాత్మక జాబితా

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

గోల్డ్ ప్లాన్సిల్వర్ ప్లాన్

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్

అనారోగ్యం, గాయం లేదా ప్రమాదాల కారణంగా 24 గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఆసుపత్రిలో చేరిన సందర్భంలో అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
yesyes

ప్రీ-హాస్పిటలైజేషన్

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు, ఆసుపత్రిలో చేరిన తేదీకి 60 రోజుల ముందు వరకు అయ్యే వైద్య ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
yesyes

పోస్ట్-హాస్పిటలైజేషన్

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తేదీ నుండి 90 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులు పాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల ప్రకారం కవర్ చేయబడతాయి.
yesyes

గది అద్దె

గది (ఒకే ప్రైవేట్ A/C గది), ఇన్-పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరిన సమయంలో బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులు కవర్ చేయబడతాయి.
yesyes

రోడ్డు అంబులెన్స్

ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తిని ప్రైవేట్ అంబులెన్స్ సేవల ద్వారా ఆసుపత్రికి, అలాగే మెరుగైన చికిత్స కోసం ఒక హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్‌కు తరలించడానికి అయ్యే అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేయబడతాయి.
yesyes

డే కేర్ విధానాలు

సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ వ్యవధి పాటు ఆసుపత్రిలో చేరాల్సిన వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి.
yesyes

ఆధునిక చికిత్స

ఓరల్ కెమోథెరపీ, ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు, రోబోటిక్ సర్జరీలు మొదలైన ఆధునిక చికిత్సలకు అయ్యే ఖర్చులు పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.
yesyes

రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (RTA) కోసం అదనపు బేసిక్ సమ్ ఇన్సూర్డ్

ప్రాథమిక బీమా మొత్తం అయిపోయినట్లయితే, రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరినందుకు, ఆ మొత్తం గరిష్టంగా రూ. 10,00,000/- వరకు 25% పెరుగుతుంది.
yesyes

బేసిక్ సమ్ ఇన్సూర్డ్ యొక్క స్వయంచాలకంగా పునరుద్ధరణ

పాలసీ వ్యవధిలో సమ్ ఇన్సూర్డ్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా వినియోగించుకుంటే, అదే పాలసీ వ్యవధిలో ఒకసారి బీమా చేయబడిన మొత్తంలో 100% పునరుద్ధరించబడుతుంది.
yesyes

సంచిత బోనస్

ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి గరిష్టంగా 100% సమ్‌ ఇన్సూర్డ్‌కు మించకుండా 20% సంచిత బోనస్ అందించబడుతుంది.
yesyes

ఆన్‌లైన్ డిస్కౌంట్

ఆన్‌లైన్ ద్వారా మొదటిసారి పాలసీని కొనుగోలు చేసినందుకు ప్రీమియంపై 5% తగ్గింపు అందుబాటులో ఉంది.
yesyes

ప్రత్యేక తగ్గింపు

36 ఏళ్లలోపు పాలసీని కొనుగోలు చేసి, 40 ఏళ్ల తర్వాత రెన్యూ చేసుకుంటే ప్రీమియంపై 10% తగ్గింపు వర్తిస్తుంది.
yesyes

E-మెడికల్ అభిప్రాయం

ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి చేసిన అభ్యర్థనపై కంపెనీ నిపుణుల ప్యానెల్ నుండి E-మెడికల్ అభిప్రాయం సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
yesyes

ఆరోగ్య పరీక్ష

క్లెయిమ్‌తో సంబంధం లేకుండా నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో జరిగే ఆరోగ్య పరీక్షల ఖర్చులు పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.
yesyes

స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్

వివిధ ఆరోగ్య కార్యకలాపాల ద్వారా ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి యొక్క ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి రూపొందించబడినదే ఈ వెల్‌నెస్ ప్రోగ్రామ్. అదనంగా, సంపాదించిన వెల్‌నెస్ బోనస్ పాయింట్‌లతో గరిష్టంగా 10% వరకు రెన్యూవల్ తగ్గింపులను పొందవచ్చు.
yesyes

జీవితకాల రెన్యూవల్

ఈ పాలసీ జీవితకాల రెన్యూవల్ ఎంపికను అందిస్తుంది.
yesyes

డెలివరీ ఖర్చులు

సిజేరియన్‌తో సహా గరిష్టంగా రెండు డెలివరీలకు ఒక్కొక్క డెలివరీకి రూ. 30,000/- వరకు కవర్ వర్తిస్తుంది.
yesyes

ఆసుపత్రి నగదు ప్రయోజనం

ఆసుపత్రి పాలైన సమయంలో ఆసుపత్రిలో పూర్తి చేసుకున్న ప్రతి రోజుకు రూ. 1000/- చొప్పున పాటు 7 రోజులకు మరియు పాలసీ వ్యవధిలో మొత్తం 14 రోజులకు అందించబడుతుంది.
yesyes
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

star-health
వెల్నెస్ ప్రోగ్రామ్
మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
star-health
స్టార్‌తో మాట్లాడండి
ఫోన్, చాట్ లేదా వీడియో కాల్ ద్వారా మా నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులను పొందడానికి 7676 905 905కు డయల్ చేయండి.
star-health
COVID-19 హెల్ప్‌లైన్
8 AM మరియు 10 PM మధ్య మా ఆరోగ్య నిపుణులతో ఉచిత COVID-19 సంప్రదింపులు పొందండి. 7676 905 905కు కాల్ చేయండి.
star-health
డయాగ్నస్టిక్ సెంటర్లు
ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.
star-health
ఇ-ఫార్మసీ
రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి
ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us

మరింత సమాచారం కావాలా?

Get Insured

మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?