
స్టార్ కార్పోరేట్ ట్రావెల్ ప్రొటెక్ట్ ఇన్సూరెన్స్ పాలసీ
కార్పోరేట్ ట్రావెల్ పాలసీ: వ్యాపార ఉద్దేశాలకై తరచుగా ప్రయాణించే కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ
ప్రీ-ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని పొందడానికి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు
ట్రిప్ పొడిగింపుకు కవరేజీ: మీరు పాలసీ యొక్క చివరి తేదీన ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే, మీ ట్రిప్ పూర్తయ్యే వరకు మీ పాలసీని పొడిగించుకోవచ్చు








