స్టార్ స్పెషల్ కేర్
IRDAI UIN: SHAHLIP21243V022021
ముఖ్యాంశాలు
ప్లాన్ ఎసెన్షియల్స్
విశిష్ట పాలసీ
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులకు నష్టపరిహారాన్ని అందించే ప్రత్యేక పాలసీ.
ప్రవేశ వయస్సు
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న 3 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీని పొందవచ్చు.
సమ్ ఇన్‌ష్యూర్డ్
ఈ పాలసీ అందించే సమ్ ఇసూర్డ్ రూ. 3,00,000/-గా ఉన్నాయి.
వైద్య పరీక్ష
ఈ పాలసీని పొందడానికి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ తప్పనిసరి కాదు. అయితే, అన్ని గత వైద్య రికార్డుల కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
వివరణాత్మక జాబితా
ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి
ముఖ్యమైన అంశాలు
పాలసీ రకంఈ పాలసీ వ్యక్తిగతంగా మాత్రమే ప్రయోజనాలను అందిస్తుంది. |
పాలసీ టర్మ్ఈ పాలసీని ఒక సంవత్సర టెర్మ్‌కు పొందవచ్చు. |
ఇన్ పేషంట్ హాస్పిటలైజేషన్24 గంటల కంటే ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చే హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ చేయబడతాయి. |
పోస్ట్ హాస్పిటలైజేషన్ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తేదీ నుండి 60 రోజుల వరకు అయిన పోస్ట్ హాస్పిటలైజేషన్ వైద్య ఖర్చులు అనేవి హాస్పిటలైజేషన్ ఖర్చులలో 7% వరకు లేదా అసలు అయిన ఖర్చులు కవర్ చేయబడతాయి. |
గది అద్దెఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ సమయంలో అయ్యే గది, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులకు అందించబడే కవరేజీ రోజుకు రూ.5,000/- |
షేర్డ్ వసతిబీమా చేయబడిన వ్యక్తి షేర్డ్ వసతిని ఆక్రమించుకోవడంపై అయ్యే ఖర్చులు రోజుకు రూ.500/- వరకు కవర్ చేయబడతాయి, ఒక్కో హాస్పిటలైజేషన్‌కు గరిష్టంగా రూ.2,000/- మరియు పాలసీ వ్యవధికి రూ.10,000/- వరకు కవర్ చేయబడతాయి. |
ఎమర్జెన్సీ ఆంబులెన్స్ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా బీమా చేయబడిన వ్యక్తిని రవాణా చేయడానికి కవర్ చేయబడే అంబులెన్స్ ఛార్జీలు హాస్పిటలైజేషన్‌కు రూ. 750/- మరియు పాలసీ వ్యవధికి. రూ.1500/- |
డే కేర్ ప్రక్రియలుసాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి. |
సహ-చెల్లింపుఈ పాలసీలో తాజా మరియు రెన్యూవల్ పాలసీల కోసం ప్రతి క్లెయిమ్ మొత్తంలో 20% సహ-చెల్లింపు చేయాల్సి ఉంటుంది. |
ఆధునిక చికిత్సరోబోటిక్ సర్జరీలు, ఓరల్ కెమోథెరపీ మొదలైన ఆధునిక చికిత్సలకు అయ్యే ఖర్చులు పాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల మేరకు చెల్లించబడతాయి. |
ఉప-పరిమితులుపాలసీ క్లాజ్‌లో పేర్కొన్న విధంగా నిర్దిష్ట విధానాలు మరియు చికిత్సల కోసం పాలసీ ఉప పరిమితులకు లోబడి ఉంటుంది. |
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
డౌన్లోడ్లు
ప్రీమియం ఛార్ట్
సాధారణ నిబంధనలు
స్టార్ హెల్త్
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?
హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.
స్టార్ ప్రయోజనాలు
దావాలు
ఆసుపత్రులు
వెల్నెస్ ప్రోగ్రామ్
మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
స్టార్‌తో మాట్లాడండి
ఫోన్, చాట్ లేదా వీడియో కాల్ ద్వారా మా నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులను పొందడానికి 7676 905 905కు డయల్ చేయండి.
COVID-19 హెల్ప్‌లైన్
8 AM మరియు 10 PM మధ్య మా ఆరోగ్య నిపుణులతో ఉచిత COVID-19 సంప్రదింపులు పొందండి. 7676 905 905కు కాల్ చేయండి.
డయాగ్నస్టిక్ సెంటర్లు
ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.
ఇ-ఫార్మసీ
రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మా కస్టమర్‌లు
' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో
మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.