

స్టార్ మైక్రో రూరల్ అండ్ ఫార్మర్స్ కేర్
IRDAI UIN: SHAHMIP22038V032122
HIGHLIGHTS
Plan Essentials
రూరల్ పాలసీ
రైతులు మరియు గ్రామీణ ప్రజలకు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా వారి ఆసుపత్రి ఖర్చులను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ.
సమ్ ఇన్ష్యూర్డ్
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంచుకోగల సమ్ ఇన్సూర్డ్ ఎంపికలు: వ్యక్తిగతంగా రూ.1,00,000/- మరియు ఫ్లోటర్ ప్లాన్ కోసం రూ.2,00,000/-
ఫ్లెక్సిబుల్ పాలసీ
ఈ పాలసీ 18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు వ్యక్తిగత లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఒక ఫ్లోటర్ ప్లాన్‌లో సదరు వ్యక్తి, వారి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు ఆధారపడిన పిల్లలు (12 నెలల నుండి 25 సంవత్సరాల వరకు) ఉంటారు.
డే కేర్ ప్రక్రియలు
సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి.
PED కవర్
ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత ముందుగా ఉన్న మరియు నిర్దిష్ట వ్యాధులు కవర్ చేయబడతాయి.
వైద్య పరీక్ష
ఈ పాలసీకి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ మరియు పరీక్షలు అవసరం లేదు.
వాయిదా ఎంపికలు
పాలసీదారులు తమ ప్రీమియంలను త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.
పాలసీ రకం
ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు.
Detailed List
ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి
ముఖ్యమైన అంశాలు
పాలసీ టర్మ్ఈ పాలసీని ఒక సంవత్సర టెర్మ్‌కు పొందవచ్చు. |
ప్రవేశ వయస్సు18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఫ్లోటర్ ప్రాతిపదికన, గరిష్టంగా 91 నెలల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆధారపడే 2 పిల్లలకు కవరేజీ వర్తిస్తుంది. |
ఇన్ పేషంట్ హాస్పిటలైజేషన్అనారోగ్యం, గాయం లేదా ప్రమాదాల కారణంగా 24 గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఆసుపత్రిలో చేరే ఖర్చులు కవర్ చేయబడతాయి. |
గది అద్దెగది, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులు రోజుకు సమ్ ఇన్సూర్డ్‌లో 1% వరకు కవర్ చేయబడతాయి. |
ఐసియు ఛార్జీలువాస్తవంగా అయిన మేరకు ICU ఛార్జీలు ఈ పాలసీ కింద కవర్ చేయబడతాయి. |
డే కేర్ ప్రక్రియలుసాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి. |
ఆధునిక చికిత్సపాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల వరకు ఆధునిక చికిత్స ఖర్చులు చెల్లించబడతాయి. |
సహ-చెల్లింపులుఈ పాలసీలో ప్రవేశించే సమయంలో 61 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తుల కోసం తాజావి మరియు ఆ తర్వాత రెన్యూ చేయబడిన పాలసీలకు, ప్రతి అనుమతించదగిన క్లెయిమ్ మొత్తంలో 20% సహ-చెల్లింపుకు లోబడి ఉంటుంది. |
కంటిశుక్లం చికిత్సకంటిశుక్లం చికిత్సలకు లభించే కవర్: ప్రతి కంటికి రూ.10,000/- వరకు మరియు పాలసీ వ్యవధికి రూ.15,000/- వరకు |
వాయిదా ఎంపికలుపాలసీదారులు తమ ప్రీమియంలను త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. దీనిని సంవత్సరానికి కూడా చెల్లించవచ్చు. |
జీవితకాల రెన్యూవల్ఈ పాలసీ జీవితకాల రెన్యూవల్ ఎంపికను అందిస్తుంది. |

వెయిటింగ్ పిరియడ్
1. ఇప్పటికే ఉన్న వ్యాధులకు - 6 నెలలు
2. నిర్దిష్ట వ్యాధులు/ప్రక్రియలకు - 6 నెలలు
3. ప్రారంభ వెయిటింగ్ పిరియడ్ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)
ఆధునిక చికిత్సలు
ఆధునిక చికిత్సల కవరేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రీమియం ఉదాహరణ
వ్యక్తిగత మరియు ఫ్లోటర్ ఆధారంగా ప్రయోజనం/ప్రీమియం ఉదాహరణ కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
అర్హత
మీ అర్హతను తెలుసుకోవడానికిఇక్కడ క్లిక్ చేయండి.
ఫ్రీ లుక్ పిరియడ్
పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించడానికి పాలసీని స్వీకరించిన తేదీ నుండి 15 రోజుల ఫ్రీ లుక్ వ్యవధి అందుబాటులో ఉంటుంది (ర్ఎన్యూవల్స్పై వర్తించదు).
రెన్యూవల్‌కు గ్రేస్ పిరియడ్
పాలసీ గడువు ముగిసిన తేదీ నుండి 30 రోజులు.
గమనిక: ఇక్కడ పేర్కొన్న ప్రయోజనాలు పాలసీ యొక్క చూచాయి సమాచారం మాత్రమే. వివరాల కోసం దయచేసి మీ సమీపంలోని స్టార్ హెల్త్ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2255 / 1800 102 4477కు కాల్ చేయండి.
మరి దేనికోసమైనా చూస్తున్నారా?
అన్ని ప్లాన్లను చూడండిప్రారంభించండి
ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి
మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.


మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?

Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment.
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in



